గానం : కృష్ణరాజ్
సాహిత్యం : భువనచంద్ర
సంగీతం : దేవా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా powder పూయలాఅరె ఇంతలోనే ఎంత డేంజరైపోయెరా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
కళ్ళు తెరుచుకుంటే కలలాయె
అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయె
తారు రోడ్డే స్టారు హోటలాయె
మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నే కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫంతా కైపేలే సోదరా
క్లాసు బుక్స్ ఎమ బోరాయే
న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయె
నిముషాలే యుగములై నిద్దర కరువాయె
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె
పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోటు కూడా పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత
కాలం చాటే కౌగిట్లో గిలిగింత
do you know what is this నేస్తమా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా powder పూయలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయెరా
0 comments:
Post a Comment