Thalachi thalachi chusa song lyrics in 7/G Brindavana Colony movie

 గానం : శ్రేయ ఘోషల్
సాహిత్యం : AM రత్నంశివ గణేష్
సంగీతం : యువన్ శంకర్ రాజ

తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికి ఉంటిని
... నీలో నన్ను చూసుకుంటిని
తెరచి చూసి చదువువేళ కాలిపోయే లేఖరాశా...
నీకై నేను బ్రతికి ఉంటిని ... నీలో నన్ను చూసుకుంటిని

కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప రాలి పోయి పూల మౌనమో
రాక తెలుపు మువ్వల సడిని దారులడిగె ఏమని తెలుప పగిలిపోయిన గాజులు పలుకునా
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి
ఒడిన వాలు కథలను తెలుప సఖియ నేడు ఏది
తొలి స్నప్నముగియక మునుపే నిదురే చెదిరెలే 

మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగె చెవిలో నిత్యం కట్టె కాలు మాటే కాలునా
చెరిగిపోని చూపులు నన్ను ప్రశ్నలడిగె రేయి పగలు ప్రాణం పోవు రూపం పోవునా
వెంట వచ్చు నీడ కూడా మంట కలిసి పోవు
కళ్లముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను

ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటిని

0 comments:

Post a Comment