Chinni Chinni Aasa song Telugu Lyrics and Online Listening

                                                             Singers : Minmini
                                                                Lyrics : Rajasree

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస
జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ

పూవులా నేనే నవ్వుకోవాలీ
గాలినే నేనై సాగిపోవాలీ
చింతలే లేకా చిందులెయ్యాలీ
వేడుకలలోనా తేలిపోవాలీ
తూరుపూ రేఖా వెలుగు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస
జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆస

చేనులో నేనే పైరు కావాలీ
కొలనులో నేనే అలను కావాలీ
నింగి హరివిళ్ళూ వంచి చూడాలీ
మంచుతెరలోనే నిదురపోవాలీ
ఛైత్ర మాసం లో చినుకు కావాలీ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ
జాబిలిని తాకీ ముద్దులిడ ఆశా
వెన్నెలకు తోడై ఆడుకొను ఆశా
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

0 comments:

Post a Comment