Monna kanipinchaavu Song Lyrics in Telugu & Online Listen

Singers : Naresh Iyer, Prashanthini
Lyrics : veturi 

మొన్న కనిపించావు మైమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైనా నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత

మొన్న కనిపించావు మైమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైనా నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసి కే
ముఖం చూసి పలికే వేళ తోలే ప్రేమ చూసిన నేను
హత్తుకోక పోతానా అందగాడా
ఓ.. నీడ వోలె వెంబడి ఉంటా తోడుగా చెలి
పొగ వోలె పరుగున వస్తా పక్కనే చెలి
వేడుకలు కళలు రెండు వెంట ఓ చెలి

మొన్న కనిపించావు మైమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైనా నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే

కడలి నెల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం
మనసు తెరుకొంతుందే ఈ వేళలో
తల వలచే ఎడమే చాలే వెళ్ళు వెళ్ళు కలిపెసవే
పెదవికి పెదవికి దూరం ఎందుకే
పగట కలలు కన్నా నిన్ను కులుకులేకనేయ్యి
హృదయమంత నిన్నే కన్నా దరికే రాకనే
నువ్వ్వు లేక నాకు లేదు లోకమంనదే

మొన్న కనిపించావు మైమరచి పోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్ని నాల్లైనా నీ జాడ పడలేక
ఎందెందు వెతికాను కాలమే వృధా ఆయెనే
పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా ఔదామ్ జత
వెన్నెలా ……..వెన్నెలా …. వెన్నెలా …… 

0 comments:

Post a Comment