Sunday Annanura -Gang Leader Lyrics & Video Songs

పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ అరె హా..హా..
సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దాన్నేరా
నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా
నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా
సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా..

బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో
మన మధ్య తడికెందుకంట బావోయ్
ముద్దుల్లో ముంచెత్తమంట
గయ్యాలి గంగమ్మో సిగపట్ల సింగమ్మో
నసమాని దయచేయమంట పిల్లా..
నువ్వంటే నాకొళ్ళు మంట
అదిగో పక్క ఇదిగో చుక్క
అసలే ఉక్క పోవే తిక్క అరె హా..హా..

పని సాసస పని సాసస
సగ మామమ సగ మామమ అరె హా..హా..యా
సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దాన్నేరా
నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా
చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో
ఒళ్ళంతా సెగలే బావయ్యో
ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా
నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా
నీ పిచ్చి కుదిరిస్తానమ్మో
అయ్యో రాత వినవా గీత
ఆపై మోత పెడతా వాత అరె హా..హా..

చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా
ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ
అరె హ.హ.హ.హ.హ.హ హాహా
సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దాన్నేరా
నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..
చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా
నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

0 comments:

Post a Comment