Sumam prati sumam sumam song lyrics & Online Listing from Maharshi movie

Singer : SP Balu, Janaki
               Lyrics : Athreya

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తన నాననా న తన నాననా న
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భనోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

హహా ఆ అహహహహా ఆ ఆ ఆ
వేణువా వీణియా ఏవిటీ రాగము
వేణువా వీణియా ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బ్రుదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్ల సాలు
ఈ వేళ నాలో రాగోల్ల సాలు
కాదు మనసా ప్రేమ మహిమ నాదు హృదయం
భానోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

తరర తారర తారర ఆ
రంగులే రంగులు అంబరానంతటా
రంగులే రంగులు అంబరానంతటా
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆవేగమేదీ నాలోన లేదు
ఆవేగమేదీ నాలోన లేదు
ప్రేమమయము ప్రేమమయము నాదు హృదయం
భనోదయాన చంద్రోదయాలు

సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలలం
భనోదయాన చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

0 comments:

Post a Comment